దేశానికి కేసీఆర్ దిక్సూచి అవుతారని బీఆర్ఎస్ మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు. సూర్యాపేట జిల్లాలో బీఆర్ఎస్ రజతోత్సవ వేడుకల సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి హజరయ్యారు.హాజరయ్యారు. పీఎం మోదీ నాయకత్వంలో దేశం వెనుకబడుతోందని దుయ్యబట్టారు. కేసీఆర్ వల్లే కొందరికి పదవులొచ్చాయని గుర్తుచేశారు.