బీజేపీ ఎంపీలపై టీపీసీసీ జనరల్ సెక్రటరీ రవళిరెడ్డి సెటైర్లు (వీడియో)

84చూసినవారు
బీజేపీ ఎంపీలపై టీపీసీసీ జనరల్ సెక్రటరీ రవళిరెడ్డి సెటైర్లు వేశారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ.. కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు వచ్చిన నిధులను కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి జుట్టు, బండి సంజయ్ తలమీద ఉన్న వెంట్రుకలతో పోల్చి ఎద్దేవా చేశారు. చివరకు ఎంపీ అరవింద్ గుండుల్లాగా.. గుండు సున్నా వచ్చిందని దుయ్యబట్టారు.

సంబంధిత పోస్ట్