ఎస్సీ వర్గీకరణపై మాట నిలబెట్టుకుంటున్నాం: సీఎం చంద్రబాబు

84చూసినవారు
ఎస్సీ వర్గీకరణపై మాట నిలబెట్టుకుంటున్నాం: సీఎం చంద్రబాబు
AP: సీఎం చంద్రబాబు అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణపై మాట్లాడారు.  ఎస్సీ వర్గీకరణకు కట్టుబడి ఉన్నామని చెప్పాం.. ఆ మాట నిలబెట్టుకుంటున్నామని అన్నారు. ‘‘అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపితే సమస్య పరిష్కారం అవుతుందని గతంలోనే చెప్పాను. జిల్లాల వారీగా కేటగిరీ విభజన చేయాల్సి ఉంటుంది. జనగణన తర్వాత మరోసారి జిల్లాల వారీగా కేటగిరీల విభజన చేసేందుకు సిద్ధంగా ఉన్నాం’’అని పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్