ప్రధానమంత్రి మ్యూజియం అండ్ లైబ్రరీ (పీఎంఎంఎల్) ఛైర్మన్‌గా ఇటీవల తిరిగి ఐదేళ్ల కాలానికి నృపేంద్ర మిశ్రా నియమితులయ్యారు. ఈయన ఈ పదవిని చేపట్టడం ఇది వరుసగా రెండోసారి. గతంలో నెహ్రూ మెమోరియల్ మ్యూజియం అండ్ లైబ్రరీ(ఎన్ఎంఎంఎల్)గా పిలిచే ఈ మ్యూజియం పేరును 2023లో పీఎంఎంఎల్‌గా మార్చారు.