వ్యక్తి దారుణ హత్య.. నిందితుల కోసం గాలింపు (వీడియో)

61చూసినవారు
యూపీలో దారుణ ఘటన చోటుచేసుకుంది. బరేలీలోని పన్వాడియా గ్రామంలో వినోద్ అనే రైతుకు నీటిపారుదల విషయంలో కొంతమందితో గొడవ జరిగింది. ఆ తర్వాత అతను ఎక్కడ కనిపించలేదు. 9 రోజుల తర్వాత రక్తపు మడుగులో ఉన్న అతని మృతదేహం లభ్యమవడంతో గ్రామస్తులు, కుటుంబ సభ్యులు రోడ్డుపై నిరసనకు దిగారు. నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

సంబంధిత పోస్ట్