వెలుల్లిలో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్స్ ఉంటాయి. ఇది కొలెస్ట్రాల్‌ను కంట్రోల్ చేస్తుంది. మనం రోజు వారి డైట్‌లో వెల్లుల్లి తీసుకుంటే.. ఆరోగ్యానికి చాలా మంచిది. ఇది ప్రాణాంతక గుండె క్యాన్సర్‌కి వ్యతిరేకంగా పోరాడుతుంది. దీనిలో అల్లిసిన్, సల్ఫర్ బ్లడ్ ప్రెషర్‌ని తగ్గిస్తాయి. తేనెలో ఉండే యాక్సిడెంట్ గుణాలు ఆరోగ్యానికి ఏంటో మేలు చేస్తాయి. తేనెలో కలిపి రోజుకొక రెబ్బ ఒకటి తీసుకోవడం వల్ల కడుపు ఆరోగ్యం బాగుంటుంది.