హైదరాబాద్‌లోని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్‌లో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. 30 ఏళ్లలోపు వయసు కలిగి సంబంధిత విభాగాల్లో డిప్లొమా, బీఈ/ బీటెక్‌తో పాటు ఉద్యోగానుభవం కలిగిన అభ్యర్థులు అర్హులు. ఉద్యోగానుభవం, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. దరఖాస్తుకు చివరి తేదీ మార్చి 25. మరిన్ని వివరాలకు https://www.ecil.co.in/ వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.