పిఠాపురంలో టీడీపీ Vs జనసేన (వీడియో)

39422చూసినవారు
సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయక ముందే ఏపీలోని పలు ప్రాంతాల్లో టీడీపీ, జనసేన నేతల మధ్య ఆధిపత్య పోరు మొదలైంది. తాజాగా పిఠాపురం పరిధిలోని తాటిపర్తి ఆలయ బాధ్యతలపై రచ్చ జరుగుతోంది. గుడిపై సర్వ హక్కులు తమవే అని రెండు పార్టీల వారు బాహాబాహీకి దిగారు. దాంతో అక్కడ పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. ఇరు వర్గాలు నేతలు దారుణంగా కొట్టుకున్నారు.

సంబంధిత పోస్ట్