మార్షల్ ఆర్ట్స్ ఫైటర్ పూజా తోమర్ సరికొత్త చరిత్ర

66చూసినవారు
భారత మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ ఫైటర్ పూజా తోమర్ సరికొత్త చరిత్ర సృష్టించింది. అల్టిమేట్ ఫైటింగ్ ఛాంపియన్షిప్ లో బౌట్ గెలిచిన మొదటి భారతీయురాలిగా రికార్డులకెక్కింది. లూయిస్ విల్లే వేదికగా జరిగిన గేమ్ లో బ్రెజిల్ ఫైటర్ రేయాన్నే అమండా డోస్ శాంటోస్ ను ఓడించి విజేతగా నిలిచింది. 30-27, 27-30, 29-28 స్కోరు చేసి ఛాంపియన్ గా నిలిచింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్