‘జన్మభూమి’ ఎక్స్‌ప్రెస్‌లో సాంకేతిక లోపం (వీడియో)

57చూసినవారు
విశాఖ-లింగంపల్లి ‘జన్మభూమి’ ఎక్స్‌ప్రెస్‌లో సాంకేతిక లోపం తలెత్తింది. రెండు భోగీలను విశాఖలోనే వదిలి రైలు ముందుకెళ్లింది. అప్రమత్తమైన సిబ్బంది వెంటనే రైలును వెనక్కి తీసుకొచ్చారు. ఉదయం 6.20 గంటలకు బయల్దేరాల్సిన రైలు మరమ్మతుల కారణంగా ఇంకా అక్కడే ఉంది. రైలు ఆలస్యంగా అవ్వడంతో ప్రయాణికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్