మహిళా టీచర్‌తో స్టూడెంట్ డ్యాన్స్ (వీడియో)

71చూసినవారు
స్కూళ్లు, కాలేజీలలో ఫేర్‌వెల్ పార్టీలు విద్యార్థులకు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. అలాంటి ఓ వేడుకలో ఓ విద్యార్థి తన అభిమాన టీచర్‌తో క్లాస్‌రూమ్‌లో డ్యాన్స్ చేశాడు. ఆషికీ 2 సినిమాలోని 'క్యూన్ కి తుమ్ హి హో...' పాటకు టీచర్‌తో కలిసి రొమాంటిక్‌గా స్టెప్పులు వేశాడు. తోటి విద్యార్థులంతా చప్పట్లతో ఆ విద్యార్థిని ఉత్సాహపరిచారు. ఇది ఎప్పుడు, ఎక్కడ జరిగిందో స్పష్టత లేదు. సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అవుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్