ముసునూరు మండలంలో పూడి గ్రామ పోలింగ్ బూత్ ల వద్ద ఓటర్లకు ప్రలోభాలు

67చూసినవారు
నూజివీడు నియోజకవర్గంలోని బూత్ నెం 66 లో ఓటు వేసి పోలింగ్ బూత్ నుండి ఓ పార్టీ నాయకులు బయటకు రాలేదు. 61,62 బూత్ ల వద్ద ఓటు వేసేందుకు బారులు తీరిన ఓటర్లకు పార్టీ పధకాలను చెబుతూ నిబంధనలను ఉల్లగిస్తున్న స్థానిక నాయకుల తీరుపై పోలింగ్ అధికారులు సీరియస్ అయ్యారు.

సంబంధిత పోస్ట్