తూ.గో జిల్లాలో టెన్షన్.. టెన్షన్..

83చూసినవారు
తూ.గో జిల్లాలో టెన్షన్.. టెన్షన్..
తూర్పు గోదావరి జిల్లా కడియంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. ప్రభుత్వ స్థలంలో అనుమతి లేకుండా వైసీపీ కార్యాలయాన్ని నిర్మించారని గ్రామ పంచాయతీ అధికారులు కూల్చివేశారు. అయితే రైతు బజార్ కోసం షెడ్డు నిర్మించామని వైసీపీ నేత గిరిజాల బాబు వాదించాడు. దాంతో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. విషయం తెలుసుకున్న గిరిజాల బాబు అనుచరులు పోలీస్ స్టేషన్ వద్ద ఆందోళన చేపట్టారు.

సంబంధిత పోస్ట్