పెన్షన్ పంపిణీకి అధికారులు సాహసం

58చూసినవారు
పెన్షన్ పంపిణీకి అధికారులు సాహసం
ఏపీలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలకు అల్లూరి సీతారామరాజు జిల్లాలో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దాంతో పెన్షన్ పంపిణీకి అధికారులు సాహసం చేస్తున్నారు. పెదబయల మండలం గిన్నెలకోట వద్ద వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. దాంతో గిరిజన గ్రామాలకు వెళ్లేందుకు సచివాలయ సిబ్బంది పెద్ద సాహసమే చేసింది. తాడు సాయంతో వాగు దాటి లబ్ధిదారులకు పెన్షన్ అందజేశారు.

సంబంధిత పోస్ట్