ముద్దు కోసం కొండచిలువతో యువకుడు ప్రయత్నం.. చివరికి (వీడియో)

60చూసినవారు
పెద్ద కొండచిలువతో ఆడుకుంటున్న యువకుడిపై కొండచిలువ దాడి చేస్తున్న వీడియో నెట్టింట వైరల్ అయింది. ఆ వ్యక్తి కొండచిలువను తన ముఖానికి దగ్గరగా పట్టుకుని ముద్దు పెట్టుకోవడానికి ప్రయత్నిస్తుండగా, అది అకస్మాత్తుగా అతని మూతిని గట్టిగా పట్టుకుంది. ఆ యువకుడు దానిని తన ముఖం నుండి విడిపించుకోవడానికి చాలా కష్టపడ్డాడు. ఈ సంఘటనలో ఆ యువకుడి చెంప, పెదవులపై గాయాలైనట్లు సమాచారం. ఈ వీడియో చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్