వైసీపీ శ్రేణులకు పార్టీ కీలక పిలుపు

81చూసినవారు
వైసీపీ శ్రేణులకు పార్టీ కీలక పిలుపు
మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ పుట్టినరోజు సందర్భంగా ఈ నెల 21న రాష్ట్ర వ్యాప్తంగా అన్ని స్థాయిల్లో సేవా కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించారు. ఈ మేరకు పార్టీ శ్రేణులకు వైసీపీ కేంద్ర కార్యాలయం పిలుపునిచ్చింది. ఎమ్మెల్యేలు, పార్టీ కో-ఆర్డినేటర్లు సమన్వయం చేసుకుని పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులను భాగస్వామ్యం చేస్తూ ఈ వేడుకలు అన్ని స్థాయిలో ఘనంగా నిర్వహించాలని నిర్దేశించింది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్