అల్లు అర్జున్ అరెస్ట్‌పై కిస్సిక్ బ్యూటీ శ్రీలీల స్పందించారు. శనివారం విశాఖ పట్నంలో చెన్నైయ్ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఆమె దీనిపై రియాక్ట్ అయ్యారు. ‘బన్నీ అరెస్టుతో అందరూ టెన్షన్ పడ్డాం. అయితే ఆయన జైల్ నుంచి బయటకు వచ్చినందుకు సంతోషంగా ఉంది’ అని తెలిపారు. కాగా కస్టమర్ల అభిరుచులకు తగ్గట్టుగా చెన్నైయ్ షాపింగ్ మాల్‌లో కలెక్షన్స్ ఉన్నాయని, తాను స్టోర్‌ను ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు.