రైతులకు 24 గంటల్లో డబ్బులు చెల్లిస్తున్నాం: మంత్రి

66చూసినవారు
రైతులకు 24 గంటల్లో డబ్బులు చెల్లిస్తున్నాం: మంత్రి
AP: రైతుల నుంచి చివరి ధాన్యం గింజ వరకు కొంటామని మంత్రి గొట్టిపాటి రవికుమార్ ప్రకటించారు. ధాన్యం కొన్న 24 గంటల్లో రైతులకు డబ్బు చెల్లిస్తున్నామని తెలిపారు. వైసీపీ హయాంలోని ధాన్యం బకాయిలను కూటమి ప్రభుత్వమే చెల్లించిందని చెప్పారు. 'బియ్యం, ఇసుక అక్రమ రవాణాపై కఠినంగా వ్యవహరిస్తున్నాం.. ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చే పనులు ఎవరు చేసినా ఉపేక్షించం' అని ఆయన హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్