వైసీపీ నేత గౌతమ్ రెడ్డి అరెస్టుకు రంగం సిద్ధం!

80చూసినవారు
వైసీపీ నేత గౌతమ్ రెడ్డి అరెస్టుకు రంగం సిద్ధం!
AP: హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ డిస్మిస్ కావడంతో వైసీపీ నేత, ఫైబర్ నేట్ కార్పొరేషన్ మాజీ ఛైర్మన్ గౌతమ్ రెడ్డి అరెస్టు కోసం పోలీసులు సిద్ధమయ్యారు. ఈ మేరకు ఆయన మళ్లీ అజ్ఞాతంలోకి వెళ్లారు. విజయవాడలో ఉమామహేశ్వర శాస్త్రికి చెందిన ఇంటి స్థలాన్ని కబ్జా చేసి రూ.25 లక్షలు సుపారీ ఇచ్చి అతడిని అంతమొందించేందుకు ప్రయత్నించినట్లు కేసు నమోదైంది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్