నామినేటెడ్ పదవుల భర్తీ కోలాహలం

69చూసినవారు
నామినేటెడ్ పదవుల భర్తీ కోలాహలం
TDPలో నామినేటెడ్ పోస్టుల భర్తీ కోలాహలం నెలకొంది. ఈ నెలలో కొన్ని పదవులను భర్తీ చేయాలని టీడీపీ అధిష్ఠానం నిర్ణయించినట్లు తెలుస్తోంది. అసెంబ్లీ సమావేశాలకు ముందుగానీ తర్వాతగానీ ఈ ప్రక్రియ చేపట్టాలని భావిస్తున్నట్లు సమాచారం. రాష్ట్రంలో ముఖ్యమైన కార్పొరేషన్లు సుమారు వంద, అలాగే కుల వృత్తుల ఫెడరేషన్లు 60 వరకు ఉన్నాయి. వీటిలో కొన్ని టీడీపీతోపాటు జనసేన, బీజేపీ నేతలకూ కేటాయించనున్నారు.

సంబంధిత పోస్ట్