'అనపర్తిలో బీజేపీ అభ్యర్థికి సహకరించేది లేదు'

70చూసినవారు
'అనపర్తిలో బీజేపీ అభ్యర్థికి సహకరించేది లేదు'
అనపర్తి మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి సంచలన వ్యాఖ్యలు చేశారు. అనపర్తిలో బీజేపీ అభ్యర్థికి సహకరించేది లేదని స్పష్టం చేశారు. తనకి టికెట్ ఇవ్వకపోవడమంటే.. ఓ సామాజిక వర్గాన్ని మోసం చేసినట్లేనని ఆయన అన్నారు. వైసీపీ కుట్రవల్లే బీజేపీ అభ్యర్థికి టికెట్ ఇచ్చారని ఆయన ఆరోపించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్