ఏపీలో కాబోయే మంత్రులు వీరే?

56చూసినవారు
ఏపీలో కాబోయే మంత్రులు వీరే?
ఏపీలో రేపు సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. చంద్రబాబుతో పాటు మంత్రులు కూడా రేపు ప్రమాణం చేయనున్నారు. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో మంత్రుల లిస్ట్ ఒక్కటి వైరల్‌గా మారింది.

19. ధూళిపాళ్ల నరేంద్ర (TDP) - గృహ నిర్మాణం, ఎండోమెంట్స్ .
20. పొంగూరు నారాయణ(TDP)- మున్సిపల్ శాఖ, పట్టణాభివృద్ధి శాఖ
21. మతి పరిటాల సునీత (TDP) - మహిళా శిశు సంక్షేమ శాఖ, గనుల శాఖ
22. పయ్యావుల కేశవ్ (TDP)- ఆర్ధిక శాఖ, & పన్నులు, అసెంబ్లీ వ్యవహారాలు.

స్పీకర్: శ్రీ రఘురామ కృష్ణంరాజు (TDP)
డిప్యూటీ స్పీకర్: శ్రీ బొలిశెట్టి శ్రీనివాసరావు (JSP)