గుర్రం కొరకడంతో స్పృహతప్పి పడిపోయిన మహిళ(వీడియో)

85చూసినవారు
లండన్‌లోని కింగ్స్ గార్డ్‌ను చూసేందుకు వచ్చిన ఒక పర్యాటకురాలికి వింత అనుభవం ఎదురైంది. గార్డ్ గుర్రంతో ఫోటో దిగుతుండగా ఆ మహిళ చేతిని గుర్రం కొరికింది. అంతటితో ఆగకుండా తనవైపు లాగింది. దీంతో ఆ మహిళ నొప్పితో అరుస్తూ గుర్రం నుండి దూరంగా వెళ్తుంది. ఆమె చేతికి తీవ్ర గాయం కావడంతో అందరూ షాకయ్యారు. అయితే ఆమె నొప్పిని తట్టుకోలేక అక్కడే స్పృహతప్పి పడిపోయింది. సమాచారం మేరకు పోలీసులు ఆమెకు సహాయం అందించారు. ఈ వీడియో వైరలవుతోంది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్