కేంద్ర బడ్జెట్‌పై రాహుల్ విమర్శలు

79చూసినవారు
కేంద్ర బడ్జెట్‌పై రాహుల్ విమర్శలు
కేంద్ర ప్రభుత్వం మంగళవారం ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ విమర్శలు చేశారు. 'కుర్చీని కాపాడే బడ్జెట్'గా అభివర్ణించారు. దీనిపై ఆయన ట్వీట్ చేశారు. మిత్ర పక్షాలను బుజ్జగించేందుకు కేంద్రం ప్రయత్నించిందని పేర్కొన్నారు. ఇది కాపీ పేస్ట్ బడ్జెట్‌గా పేర్కొన్నారు. సామాన్య భారతీయులకు ఎలాంటి ప్రయోజనం లేకుండా బడ్జెట్‌ను రూపొందించారన్నారు.

సంబంధిత పోస్ట్