జింకను చుట్టిపడేసిన కొండచిలువ.. చివరిలో.. (వీడియో)

69చూసినవారు
రోడ్డు పక్కన ఉన్న ఒక జింకను కొండచిలువ చుట్టేసింది. దాంతో జింక కుప్పకూలింది. కొండచిలువ ఉచ్చులో కదలలేని స్థితికి చేరింది. అదే సమయంలో అటుగా వచ్చిన ఓ వ్యక్తి చెట్టు కొమ్మతో కొండ చిలువను కొట్టాడు. దీంతో మంచి ఆకలి మీద ఉన్న కొండ చిలువ అతనిపై తిరగబడింది. అయినా అతను మరోసారి కొమ్మను తిరిగేసి మొదలుతో కొట్టడంతో ఆ కొండచిలువ అక్కడి నుంచి పలాయనం చిత్తగించింది. జింక అక్కడి నుంచి లేచి పరుగు తీసింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
Job Suitcase

Jobs near you