AP: కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్ అవార్డు ప్రకటించడంపై నటుడు బాలకృష్ణ తొలిసారిగా స్పందించారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు చెప్పారు. తనతో పాటు పద్మ అవార్డులు తీసుకున్న వారికి అభినందనలు చెప్పారు. కాగా, బాలకృష్ణతో పాటు తెలుగు రాష్ట్రాల నుంచి మొత్తం ఏడుగురు పద్మ అవార్డులకు ఎంపికయ్యారు. తనతో పాటు పద్మ అవార్డులు తీసుకున్న వారికి అభినందనలు చెప్పారు.