సీఏపీఎఫ్ సిబ్బందికి గుడ్ న్యూస్

67చూసినవారు
సీఏపీఎఫ్ సిబ్బందికి గుడ్ న్యూస్
సీఏపీఎఫ్ సిబ్బందికి కేంద్రం గుడ్యూస్ చెప్పింది. వీఐపీలకు భధ్రతనిచ్చే సీఏపీఎఫ్ (CAPF)లోని సిబ్బందికి కేంద్రం ప్రత్యేక అలవెన్స్ మంజూరు చేస్తున్నట్లు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీచేసింది. జెడ్ ప్లస్ (ఏఎస్ఎల్), జెడ్ ప్లస్ కేటగిరీ కింది వీఐపీలకు సీఏపీఎఫ్ సిబ్బంది సాయుధ రక్షణ కల్పిస్తారు. జెడ్, వైప్లస్, వై, ఎక్స్ కేటగిరీ భద్రత కల్పించే సిబ్బందికి మాత్రం అలవెన్సు లభించదని అధికారులు వెల్లడించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్