‘OG’ అప్‌డేట్.. అందుకు నో చెప్పిన పవన్ కళ్యాణ్

76చూసినవారు
‘OG’ అప్‌డేట్.. అందుకు నో చెప్పిన పవన్ కళ్యాణ్
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటిస్తున్న చిత్రాలో ‘OG’ ఒకటి. సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.అయితే ఈ మూవీ గురించి తాజాగా ఓ అప్‌డేట్ వచ్చింది. ఈ సినిమాను రెండు భాగాలు చేయాలని డైరెక్టర్ ప్లాన్ చేయగా పవన్ కళ్యాణ్ మాత్రం అందుకు నో చెప్పాడని టాక్. ఇప్పటికే కమిటైన సినిమాల విషయంలో డేట్స్ అడ్జెస్ట్ కాకపోవడంతో పవన్ తిరస్కరించినట్లు తెలుస్తోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్