క్రేజీ కాంబో.. 2026 సంక్రాంతికి ఛాన్స్?

61చూసినవారు
క్రేజీ కాంబో.. 2026 సంక్రాంతికి ఛాన్స్?
పండుగ‌ల‌కు వచ్చి సూపర్ హిట్ కొడుతున్నాడు అనిల్ రావిపూడి. ఈసారి సంక్రాంతికి కూడా సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో వచ్చి సూపర్ హిట్ కొట్టాడు. అయితే నెక్స్ట్ అనిల్ రావిపూడి.. మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేస్తాడని టాక్. సినిమా దాదాపు లాక్ అయినా త్వరలోనే ఎనౌన్స్ మెంట్ రాబోతుందని తెలుస్తుంది. చిరుతో చేయ‌బోయే ఈ సినిమాను కూడా 2026 సంక్రాంతికి వచ్చేలా ప్లాన్ చేయాలని చూస్తున్నాడు అనిల్ రావిపూడి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్