నాతో పాటు పద్మ అవార్డులు తీసుకున్న వారికి అభినందనలు : బాలయ్య

60చూసినవారు
నాతో పాటు పద్మ అవార్డులు తీసుకున్న వారికి అభినందనలు : బాలయ్య
కేంద్ర ప్రభుత్వం సినీ ప్రముఖులకు పద్మ అవార్డులను ప్రకటించింది. ఈ సందర్భంగా తెలుగు హీరో బాలకృష్ణ మాట్లాడుతూ.. తనకు అవార్డు ప్రకటించిన కేంద్రానికి కృతజ్ఞతలు తెలిపారు. అలాగే ఆయనకు శుభాకాంక్షలు తెలిపిన వారికి ధన్యవాదాలు తెలిపారు. తనతో పాటు పద్మ అవార్డులు లభించిన వారికి అభినందనలు తెలిపారు. కాగా బాలయ్య సంక్రాంతికి 'డాకు మహారాజ్' మూవీతో ఘన విజయం అందుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్