ఏపీ సీఎం చంద్రబాబుకు ఇవే చివరి ఎన్నికలు అని మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి వ్యాఖ్యానించారు. వెంకటేశ్వర స్వామితో పెట్టుకోవడంతో అతడికి శిక్ష తప్పదని హెచ్చరించారు. జమిలి ఎన్నికలు జరిగినా 2029లో సార్వత్రిక ఎన్నికలు వచ్చినా వైసీపీ గెలిచి తీరుతుందని చెప్పారు. చంద్రబాబు లాంటి వ్యక్తిని ఎందుకు ఎన్నుకున్నామని ఇప్పుడు ప్రజలు బాధపడుతున్నారని విమర్శించారు.