నేడు జగన్ బస్సు యాత్ర షెడ్యూల్ ఇదే

78చూసినవారు
నేడు జగన్ బస్సు యాత్ర షెడ్యూల్ ఇదే
సీఎం జగన్ 'మేమంతా సిద్ధం' బస్సు యాత్ర యథావిధిగా బుధవారం నుంచి కొనసాగనుంది. పల్నాడు జిల్లా గంటవారిపాలెం నుంచి ఆయన ఈవాళ ఉదయం 9గంటలకు బయలుదేరుతారు. పుట్టావారిపాలెం, సంతమాగులూరు క్రాస్, రొంపిచర్ల క్రాస్, విప్పెర్ల, నెకరికల్లు మీదుగా దేవరంపాడు క్రాస్ వద్దకు చేరుకుంటారు. భోజనం అనంతరం కొండమోడు, పిడుగురాళ్ల బైపాస్ మీదుగా సాయంత్రం 3.30కి అయ్యప్పనగర్ వద్ద బహిరంగ సభలో ప్రసంగిస్తారు. ఆ తర్వాత ధూళిపాళ్లలో బస చేస్తారు.

సంబంధిత పోస్ట్