వెంకన్నకు అపచారం జరిగితే మాట్లాడకుండా ఎలా ఉంటాం?: పవన్

67చూసినవారు
వెంకన్నకు అపచారం జరిగితే మాట్లాడకుండా ఎలా ఉంటాం?: పవన్
తిరుపతిలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గురువారం బహిరంగ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. 'నాకు అన్యాయం జరిగిందని నేను బయటకు రాలేదు. వెంకన్నకు అపచారం జరిగితే మాట్లాడకుండా ఎలా ఉంటాం? దశాబద్ధానికి పైగా నన్ను వ్యక్తిగతంగా తిట్టారు.. అవమానించారు. నన్ను ఎంతో పరాభవించారు.. అయినా ఎవర్నీ ఏమీ అనలేదు. కల్తీ ప్రసాదాలు పెట్టారు.. వెంకన్నకు అపచారం చేశారు' అని పవన్ అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్