పవన్ పర్యటన షెడ్యూల్ ఇదే

551చూసినవారు
పవన్ పర్యటన షెడ్యూల్ ఇదే
పిఠాపురంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రేపు వారాహి విజయభేరి బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. ఈ సభతో జనసేనాని ప్రచారం షురూ కానుంది. శనివారం మ.12.30కు గొల్లప్రోలు హెలిప్యాడ్ లో దిగుతారు. పాదగయలో పూజలు.. పొన్నాడలోని బషీర్ బీబీ దర్గా దర్శనం చేసుకుంటారు. పిఠాపురంలోని క్రైస్తవ మత పెద్దలు, పాస్టర్లతో ప్రార్థనలు నిర్వహిస్తారు. అనంతరం సా.4.30కు గొల్లప్రోలు మండలం చేబ్రోలు రామాలయం నుంచి ఎన్నికల ప్రచారం మొదలు పెట్టనున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్