సోమశిల ప్రాజెక్టును గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది: ఆనం

68చూసినవారు
సోమశిల ప్రాజెక్టును గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది: ఆనం
అనంతసాగరం మండలంలోని సోమశిల ప్రాజెక్టుకు సంబంధించిన దెబ్బతిన్న పనులను గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని ఆత్మకూరుఎమ్మెల్యే దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి మండిపడ్డారు. ఈ సందర్భంగా శనివారం ఆయన మాట్లాడుతూ దీంతో జిల్లా ప్రజలు, ఆత్మకూరు నియోజకవర్గ రైతులు ఎంతో నష్టపోతున్నారన్నారు. దీనిపై టిడిపి ప్రభుత్వం సత్వరమే పనులు ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తుందన్నారు.

సంబంధిత పోస్ట్