ఎమ్మెల్యేగా గెలిపించండి: పులివర్తి నాని

1904చూసినవారు
తిరుపతి రూరల్ మండల పరిధిలోని శేషాద్రి నగర్ లో చంద్రగిరి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని ఆదివారం పర్యటించారు. రాబోయే ఎన్నికల్లో సైకిల్ గుర్తుకు ఓటు వేసి తనను ఎమ్మెల్యేగా అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరారు. టిడిపి మేనిఫెస్టో, సూపర్ సిక్స్ పథకాల గురించి ప్రజలకు వివరించారు. ఎమ్మెల్యేగా గెలిచాక సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్