నిందితుడిని కఠినంగా శిక్షించాలన్నీ అపోలో డాక్టర్ల నిరసన

71చూసినవారు
కోల్‌కత్తాలో వైద్యురాలి పై హత్యాచారం చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని అపోలో జూనియర్‌ డాక్టర్లు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు చిత్తూరు లో గాంధీ విగ్రహం వద్ద శుక్రవారం ఉదయం పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. డాక్టర్‌ మేఘన మాట్లాడుతూ ఈ ఘటన పై కేంద్ర ప్రభుత్వం స్పందించాలని కోరారు. దోషులకు ఉరిశిక్ష వేయాలని డిమాండ్‌ చేశారు. అంతవరకు ఆసుపత్రిలో అత్యవసర సేవలు తప్ప ఇతర అన్ని సేవలను నిలిపి వేస్తున్నామన్నారు.

సంబంధిత పోస్ట్