చిత్తూరు: జిల్లా స్థాయి ఔట్సోర్సింగ్ ఉద్యోగుల సభను జయప్రదం చేయండి

60చూసినవారు
చిత్తూరు: జిల్లా స్థాయి ఔట్సోర్సింగ్ ఉద్యోగుల సభను జయప్రదం చేయండి
ఈ నెల 20వ తేదీ ఆదివారం చిత్తూరు జిల్లాలో జరగనున్న ఔట్సోర్సింగ్ ఉద్యోగుల సభను కాంట్రాక్టు మరియు ఔట్సోర్సింగ్ ఉద్యోగుల అసోసియేషన్ (COEA.AP) జిల్లా చైర్మన్ పి. బి. బాలసుబ్రమణ్యం జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశం పలమనేరు రెవెన్యూ భవన్‌లో జరుగుతుంది. ఉద్యోగులు ఐక్యమై, తమ సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర స్థాయి కమిటీ సభ్యులను స్వాగతించాలని బాలసుబ్రమణ్యం కోరారు.

సంబంధిత పోస్ట్