చిత్తూరు: అనారోగ్యంతో వృద్ధుడు మృతి

63చూసినవారు
చిత్తూరు: అనారోగ్యంతో వృద్ధుడు మృతి
చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రి పార్క్ ఆవరణలో ఓ వృద్ధుడు అనారోగ్యంతో మృతి చెందినట్లు స్థానికులు గురువారం తెలిపారు. ఆధార్ కార్డ్ ఆధారంగా మృతి చెందిన వ్యక్తిని ఐరాల మండలం వైఎస్ గేట్ కు చెందిన సుబ్రహ్మణ్యంగా గుర్తించారు. మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రిలోని మార్చురీకి తరలించారు. అతని కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్