ఘనంగా గంగమ్మ తల్లి జాతర

50చూసినవారు
ఘనంగా గంగమ్మ తల్లి జాతర
వెదురుకుప్పం మండలం పాతగుంట గ్రామ దేవత గంగమ్మ తల్లి జాతరను గ్రామస్థులు మంగళవారం వైభవంగా నిర్వహించారు. ప్రతి ఏడాది జాతరను ప్రజలు ఆనవాయితీగా నిర్వహించుకుంటారు. సర్పంచ్ భువనేశ్వరి, గ్రామస్థులు అమ్మవారికి పొంగల్లు, సారె తీసుకెళ్లి మొక్కులు తీర్చుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్