చిల్లకూరు మండల పరిషత్ కార్యాలయంలో పరిపాలన అధికారిగా విధులు నిర్వహిస్తూ బుధవారం పదవీ విరమణ చేయుచున్న అల్లం శ్రీనివాస రావు ని మంగళవారం ఘనంగా శాలువాతో,పూలమాలతో సత్కరించి ఆయురారోగ్యలతో,సకల సౌభాగ్యలతో కుటుంబ సభ్యులతో ఆనందంగా నూరేళ్ళు గడపాలని శుభాకాంక్షలు తెలియజేసిన చిల్లకూరు మండలం విస్తరణ అధికారి దాసరి మాణిక్యం మరియు చిల్లకూరు మండలం పంచాయతీ కార్యదర్శులు.