ఢిల్లీలో జాతీయ ఎస్సీ కమిషన్ ఛైర్మన్ కిషోర్ మక్వానాని తిరుపతి పార్లమెంటు సభ్యులు మద్దిల గురుమూర్తి బుధవారం ఆయన కార్యాలయంలో కలిసి విజయవాడ స్వరాజ్ మైదానంలోని అంబేద్కర్ విగ్రహం యొక్క శిలాఫలకాన్ని అని ధ్వంసం చేయడం అమానుషం అని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో షెడ్యూల్డ్ కులాల భద్రత మరియు శాంతి భద్రతలు క్షీణించాయి అని ఎస్సీ కమిషన్ ఛైర్మన్ కు వివరించారు.