కుప్పంలో అన్న క్యాంటీన్ ప్రారంభం

60చూసినవారు
కుప్పంలో శుక్రవారం నూతన భవనంలో అన్న క్యాంటీన్ ను ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్, కడా ప్రాజెక్ట్ డైరెక్టర్ ‌వికాస్ మర్మత్ మరియు ఎన్డీఏ కూటమి నేతలు లాంచనంగా ప్రారంభించారు. రోజుకు 1200 మందికి రుచికరమైన ‌టిఫిన్ భోజనం అందజేస్తామని కంచర్ల శ్రీకాంత్ స్పష్టం చేశారు. పేదల ఆకలి తీర్చడానికి 5 రూపాయలకే టిఫిన్, భోజనం పెట్టనున్నారు. అన్న క్యాంటీన్ లో రుచికరమైన భోజనం లభిస్తుండటంతో పేదలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్