ఘనంగా డిప్యూటీ సీఎం పుట్టినరోజు వేడుకలు

76చూసినవారు
ఘనంగా డిప్యూటీ సీఎం పుట్టినరోజు వేడుకలు
జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా కుప్పం లో గంగమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.జనసేన సమన్వయకర్త నరేష్ మాట్లాడుతూ తిరుపతి గంగమాంబ ఆశీస్సులు ఎల్లప్పుడూ పవన్ కళ్యాణ్ పై ఉండాలని ఇలాంటి పుట్టినరోజు వేడుకల్లో మరెన్నో జరుపుకోవాలని తెలిపారు.అనంతరం కుప్పం ప్రధాన రహదారిలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు.

సంబంధిత పోస్ట్