కుప్పం: ప్రశాంత వాతావరణంలో న్యూ ఇయర్ వేడుకలు జరుపుకోవాలి: సీఐ

69చూసినవారు
కుప్పం: ప్రశాంత వాతావరణంలో న్యూ ఇయర్ వేడుకలు జరుపుకోవాలి: సీఐ
నూతన సంవత్సర వేడుకలను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని కుప్పం సీఐ మల్లేష్ యాదవ్ సూచించారు. మద్యం సేవించి వీధుల్లో అసభ్యంగా ప్రవర్తించడం, డీజేలు ఏర్పాటు చేయడం, మితిమీరిన శబ్దంతో బైకులకు సైలెన్సర్లు ఏర్పాటు చేసుకుని వీధిలో తిరగడం, హ్యాపీ న్యూ ఇయర్ పేరుతో రోడ్ల మీద బిగ్గరగా అరుస్తూ, కేకలు వేయడం, దౌర్జన్యాలకు పాల్పడం లాంటివి చేస్తే కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్