ఎమ్మెల్యే గారి చొరవతో బస్సు సర్వీస్ ఏర్పాటు

60చూసినవారు
ఎమ్మెల్యే గారి చొరవతో బస్సు సర్వీస్ ఏర్పాటు
నగరిలో ఇటీవల జరిగిన ప్రజా దర్బార్ నందు నగరి ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ దృష్టికి మల్లారెడ్డి కండ్రిగ గ్రామ ప్రజలు ఆర్టీసీ బస్సు సర్వీస్ రాకపోవడాన్ని తెలిపారు. ఎమ్మెల్యే ఆర్టీసీ అధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో గురువారం బస్సు సర్వీస్ ప్రారంభించారు. తెలుగుదేశంపార్టీ ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ ప్రోత్సహంతో బస్సు రావడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్