పుత్తూరులో శుక్రవారం పురపాలక సంఘం 2024- 2025 ఆర్థిక సంవత్సరం ప్రత్యేక బడ్జెట్ సమావేశం జరుగుతుందని పుత్తూరు పురపాలక సంఘ కమిషనర్ మంజునాథ్ గౌడ ఓ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. ఉదయం 11 గంటలకు జరిగే ఈ సమావేశానికి వైస్ చైర్ పర్సన్స్, వార్డు సభ్యులు, కో ఆప్షన్ సభ్యులు, తప్పక హాజరు కావాలని కోరారు.