ఎర్ర కట్టలో ప్రజల ఇబ్బందులు

57చూసినవారు
నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని 38వ డివిజన్ ఎర్ర కట్టలో స్థానిక ప్రజలు వర్షపు నీరు, మురుగునీరు ముందుకు వెళ్లేందుకు వీలు లేక పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నగరంలో ఒక గంట సేపు ఎడతెరిపి లేకుండా వర్షం పడిన ఈ ప్రాంతంలోని నివాసాలు నీటితో నిండిపోతున్నాయి. దీంతో ఎక్కడ నివాసం ఉంటున్న ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు స్పందించి తమ సమస్యను పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్