కార్మికులకు యూనిఫాం పంపిణీ

80చూసినవారు
కార్మికులకు యూనిఫాం పంపిణీ
పలమనేరు మున్సిపల్ కార్యాలయ ఆవరణలో 128 మంది కార్మికులకు శుక్రవారం యూనిఫాం అందజేశారు. పట్టణంలోని ఓ దుకాణ యజమాని వీటిని వితరణగా అందించినట్టు మున్సిపల్ కమిషనర్ రమణారెడ్డి తెలిపారు. కార్మికులు ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని కోరారు. కార్యక్రమంలో శ్రీపురం సత్య, మేనేజర్, శానిటరీ ఇన్స్పెక్టర్ పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్