మహిళ మెడలోని దండ చోరీ

79చూసినవారు
మహిళ మెడలోని దండ చోరీ
కేవీబీపురం మండలంలోని ఆరె బంగారమ్మ ఆలయం వద్ద దొంగతనం జరిగింది. పోలీసుల వివరాల మేరకు. ఆరె గ్రామానికి చెందిన సావిత్రమ్మ గురువారం పొలం పనులకు వెళ్లారు. అక్కడే ఉన్న నలుగురు వ్యక్తులు ఆమెకు మాయమాటలు చెప్పి ఆమె మెడలోని నల్లపూసల దండను అపహరించారు. సావిత్రమ్మ పోలీసులకు ఫిర్యాదు చేయగా ఎస్ఐ వీరాంజనేయులు కేసు నమోదు చేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్